te_tn/luk/16/10.md

1.1 KiB

He who is faithful ... is also faithful ... he who is unrighteous ... is also unrighteous

విశ్వాసపాత్రులైన ప్రజలు...విశ్వాసపాత్రులుగా ఉన్నారు కూడా ... అన్యాయస్తులైన మనుష్యులు ..... వారు కూడా అనీతిమంతులు. ఇందులో స్త్రీలు ఉన్నారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)

is faithful in very little

చిన్న విషయాలతో కూడా నమ్మకంగా ఉండేవారు. వారు చాలా నమ్మకస్థులు కారు అని అనిపించేలా ఉండకుండా చూసుకోండి.

is unrighteous in very little

చిన్న విషయాలలో కూడా అన్యాయస్థులుగా ఉండడం. వారు తరచుగా అన్యాయస్థులుగా ఉండరు అనిపించేలా ఉండకుండా చూసుకోండి.