te_tn/luk/16/08.md

1.8 KiB

Connecting Statement:

యేసు తన రుణగ్రహీతల యజమానిని గురించీ, కార్యనిర్వాహకుని గురించీ ఉపమానం చెప్పడంతో ముగిస్తున్నాడు. 9 వ వచనంలో, యేసు తన శిష్యులకు బోధిస్తూనే ఉన్నాడు.

Then the master commended

కార్య నిర్వాహకుని చర్య గురించి యజమాని ఏవిధంగా తెలుసుకొన్నాడో ఈ వాక్య భాగం చెప్పడం లేదు.

commended

ప్రశంసించారు లేదా ""బాగా మాట్లాడారు"" లేదా ""ఆమోదించబడ్డారు

he had acted shrewdly

అతను వివేకంతో వ్యవహరించాడు లేదా ""అతడు తెలివైన పని చేసాడు

the sons of this age

ఇది దేవుని గురించి తెలియని లేదా పట్టించుకోని అన్యాయమైన నిర్వాహకుని వంటి వారిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ లోకంలోని ప్రజలు"" లేదా ""ప్రాపంచిక ప్రజలు

the sons of light

ఇక్కడ ""వెలుగు"" పదం దైవభక్తిగల ప్రతిదానికీ ఒక రూపకం. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుని ప్రజలు"" లేదా ""దైవభక్తిగల ప్రజలు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)