తన యజమానికి రుణపడి ఉన్న వ్యక్తులు లేదా ""తన యజమానికి వస్తువుల విషయంలో రుణపడి ఉన్న వ్యక్తులు."" ఈ కథలో రుణగ్రహీతలు ఒలీవ నూనె, గోధుమల విషయంలో రుణపడిఉన్నారు.