te_tn/luk/16/03.md

967 B

What should I do ... the management job from me?

నిర్వహణాధికారి తన ఎంపికలను సమీక్షించే సాధనంగా తనను తాను ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను ఏమి చేయాలో ఆలోచించాలి ... ఉద్యోగం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

my master

ఇది ధనవంతుడిని సూచిస్తుంది. కార్యనిర్వాహకుడు బానిస కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా యజమాని

I am not strong enough to dig

నేను భూమిని త్రవ్వటానికి బలంగా లేను లేదా ""నేను తవ్వలేకపోతున్నాను