te_tn/luk/16/02.md

842 B

What is this that I hear about you?

ధనవంతుడు గృహనిర్వాహకుడిని తిట్టడానికి ఒక ప్రశ్నను ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు చేయుచున్నదానిని గురించి నేను విన్నాను."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Give an account of your management

వేరొకరికి చేరడానికి మీ నివేదికలను ఒక క్రమంలో ఉంచండి లేదా ""నా డబ్బు గురించి మీరు వ్రాసిన నివేదిక గ్రంథాలను సిద్ధం చేయండి