te_tn/luk/16/01.md

1.6 KiB

Connecting Statement:

యేసు మరొక ఉపమానం చెప్పడం ప్రారంభించాడు. ఇది యజమాని, అతని రుణగ్రహీతల నిర్వాహకుడి గురించిన ఉపమానం. ఇది ఇప్పటికీ కథలోని అదే భాగం, [లూకా 15: 3] (../15/03.md) లో ప్రారంభమైన అదే రోజు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parables)

Now Jesus also said to the disciples

చివరి భాగం పరిసయ్యులు, శాస్త్రుల వైపుకు నడిపించబడింది. అయినప్పటికీ యేసు శిష్యులు వింటున్న జనసమూహంలో భాగమై ఉండవచ్చు.

There was a certain rich man

ఇది ఉపమానం కొత్త వ్యక్తిని పరిచయం చేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

he was reported to him

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రజలు ధనవంతుడికి నివేదించారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

wasting his possessions

ధనవంతుడి సంపదను బుద్ధిహీనంగా నిర్వహిన్నాడు