te_tn/luk/15/30.md

2.6 KiB

this son of yours

మీ కుమారుడు. అతడు ఎంత కోపంగా ఉన్నాడో చూపించడానికి పెద్ద కుమారుడు తన సోదరుడిని ఈ విధంగా సూచిస్తున్నాడు.

who has devoured your living

ఆహారం డబ్బుకు ఒక రూపకం. ఒకరు ఆహారం తిన్న తరువాత, అక్కడ ఆహారం ఉండదు, తినడానికి ఏమీ ఉండదు. సోదరుడు అందుకున్న డబ్బు ఇప్పుడు లేదు, ఖర్చు చేయడానికి ఇప్పుడు ఏమీ లేదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ సంపద అంతా వృధా చేసాడు"" లేదా ""మీ డబ్బు అంతా విసిరివేసాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

with prostitutes

సాధ్యమయ్యే అర్ధాలు 1) తన సోదరుడు డబ్బును ఎలా ఖర్చు చేశాడో అతడు ఊహిస్తున్నాడు లేదా 2) ""దూర దేశంలో"" తన సోదరుడి చర్యల పాపజీవితాన్ని అతిశయోక్తిగా చెప్పడానికి వేశ్యలను గురించి మాట్లాడుతున్నాడు ([లూకా 15:13] (../15/13.md)). (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

the fattened calf

ఒక దూడ ఒక చిన్న ఆవు. ప్రజలు తమ దూడలలో ఒక దానికి ప్రత్యేకమైన ఆహారాన్ని ఇస్తారు, తద్వారా అది బాగా పెరుగుతుంది, అప్పుడు వారు ఒక ప్రత్యేక విందు చేయాలనుకున్నప్పుడు, వారు ఆ దూడను తింటారు. [లూకా 15:23] (../15/23.md) లో మీరు ఈ వాక్యాన్ని ఏవిధంగా అనువదించారో చూడండి. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఉత్తమ దూడ"" లేదా ""మేము ఒక చిన్న జంతువును కొవ్వుపట్టేలా తయారు చేస్తున్నాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)