te_tn/luk/15/29.md

957 B

these many years

అనేక సంవత్సరాలు

I slaved for you

నేను మీ కోసం చాలా కష్టపడ్డాను లేదా ""నేను మీ కోసం బానిసలా కష్టపడ్డాను

never broke a rule of yours

మీ ఆదేశాలలో దేనికీ నేను అవిధేయత చూపలేదు లేదా ""మీరు నాకు చెప్పిన ప్రతిదానికీ ఎల్లప్పుడూ విధేయత చూపించాను

a young goat

ఒక చిన్న మేక కొవ్వు దూడ కంటే చిన్నది, తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: ""చిన్న మేకపిల్ల కూడా"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)