te_tn/luk/15/25.md

720 B

Now

ముఖ్యమైన కథా క్రమంలో విరామాన్ని గుర్తించడానికి ఈ పదం ఇక్కడ ఉపయోగించబడింది. ఇక్కడ యేసు పెద్ద కుమారుని గురించి కథలో కొత్త భాగం చెప్పడం ప్రారంభిస్తున్నాడు.

in the field

అతడు పొలానికి వెళ్ళినట్లుగా సూచిస్తుంది, ఎందుకంటే అతడు అక్కడ పని చేస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)