te_tn/luk/15/21.md

1.3 KiB

I have sinned against heaven

యూదా ప్రజలు కొన్నిసార్లు ""దేవుడు"" పదాన్ని చెప్పడం తప్పిస్తారు. బదులుగా ""పరలోకం"" పదాన్ని ఉపయోగిస్తారు. మీరు దీనిని [లూకా 15:18] (../15/18.md) లో ఎలా అనువదించారో చూడండి. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేసాను"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

I am no longer worthy to be called your son

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. [లూకా 15:18] (../15/18.md) లో మీరు ఇలాంటి వాక్యాన్ని ఏవిధంగా అనువదించారో చూడండి. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను మీ కుమారుడను అని మీరు పిలవడానికి నేను అర్హుడిని కాదు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)