te_tn/luk/15/16.md

928 B

He was longing to eat

అతడు తినగలడని చాలా కోరుకున్నాడు. అతడు చాలా ఆకలితో ఉన్నాడు అని అర్థం చేసుకోవచ్చును. దీనిని చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతడు చాలా ఆకలితో ఉన్నాడు, అతను సంతోషంగా తింటాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

carob pods

ఇది బఠాని చెట్టు పై చిక్కుడు కాయ పొట్టు. ప్రత్యామ్నాయ అనువాదం: ""బఠాని చిక్కుడు కాయలు” లేదా ""చిక్కుడు పొట్టు"" (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)