te_tn/luk/15/07.md

1.4 KiB

even so

అదే విధంగా లేదా ""గొర్రెల కాపరి, అతని స్నేహితులు, పొరుగువారు సంతోషిస్తారు

there will be joy in heaven

పరలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషిస్తారు

ninety-nine righteous people who have no need of repentance

పరిసయ్యులు పశ్చాత్తాపం చెందాల్సిన అవసరం లేదని అనుకోవడం తప్పు అని చెప్పడానికి యేసు వ్యంగ్యాన్ని ఉపయోగిస్తున్నాడు. ఈ ఆలోచనను వ్యక్తీకరించడానికి మీ భాషకు వేరే విధానం ఉండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీలాంటి తొంభై తొమ్మిది మంది, వారు నీతిమంతులు అని అనుకుంటారు, పశ్చాత్తాపం చెందాల్సిన అవసరం లేదు అని తలస్తారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

ninety-nine

99 (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)