te_tn/luk/15/03.md

929 B

General Information:

యేసు అనేక ఉపమానాలు చెప్పడం ప్రారంభిస్తాడు. ఈ ఉపమానాలు ఎవరైనా అనుభవించగల విషయాల గురించి ఊహాత్మక పరిస్థితులు. అవి నిర్దిష్టమైన వ్యక్తులను గురించినవి కాదు. మొదటి ఉపమానం ఒక వ్యక్తి తన గొర్రెలలో ఒకదానిని పోగొట్టుకొన్నప్పుడు అతడు చేసేదానిని గురించినది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-parables]] మరియు [[rc:///ta/man/translate/figs-hypo]])

to them

ఇక్కడ ""వారు"" మత నాయకులను సూచిస్తుంది.