te_tn/luk/15/02.md

752 B

This man receives

ఈ మనిషి పాపులను తన దగ్గరకు అనుమతిస్తాడు లేదా ""ఈ మనిషి పాపులతో సహవాసం చేస్తున్నాడు

This man

వారు యేసు గురించి మాట్లాడుతున్నారు.

even eats with them

కూడా"" పదం యేసు పాపులను తన వద్దకు రావడానికి అనుమతించడం చెడ్డదని వారు భావించారని చూపిస్తుంది, అయితే ఆయన వారితో కలిసి తినడం మరింత నీచంగా ఉంది.