te_tn/luk/15/01.md

822 B

General Information:

ఇది ఎక్కడ జరుగిందో మనకు తెలియదు; యేసు బోధించేటప్పుడు ఇది ఒక రోజు జరిగింది.

Now

ఇది క్రొత్త సంఘటనకు ఆరంభం అని చూపిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

all the tax collectors

అక్కడ అనేకులు ఉన్నారు అని నొక్కి చెప్పడానికి హెచ్చించి చెప్పడం. ప్రత్యామ్నాయ అనువాదం: ""పన్ను వసూలు చేసేవారు అనేకులు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)