te_tn/luk/14/28.md

1.4 KiB

General Information:

శిష్యుడిగా ఉండటానికి అయ్యే వెలను లెక్కించడం ప్రాముఖ్యమని యేసు జనసమూహానికి వివరిస్తూనే ఉన్నాడు.

For which of you who desires to build a tower does not first sit down and count the cost to calculate if he has what he needs to complete it?

ఒక కార్యాన్ని ప్రారంభించడానికి ముందు ప్రజలు దాని వెలను లెక్కిస్తారని నిరూపించడానికి యేసు ఈ ప్రశ్నను ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒక వ్యక్తి గోపురాన్ని నిర్మించాలనుకుంటే, అతడు ఖచ్చితంగా మొదట కూర్చుని, దానిని పూర్తి చేయడానికి తన వద్ద తగినంత డబ్బు ఉందా అని నిర్ణయిస్తాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

a tower

ఇది కావలికోట అయి ఉండవచ్చు. ""ఎత్తైన భవనం"" లేదా ""ఎత్తుగా కనిపించే వేదిక