te_tn/luk/14/23.md

906 B

Connecting Statement:

యేసు తన ఉపమానమును ముగించాడు.

the highways and hedges

ఇది నగరం వెలుపల రోడ్లు, మార్గాలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""నగరం వెలుపల ప్రధాన రహదారులు, మార్గాలు

compel them to come in

వారు లోపలికి రావాలని ఆదేశం

compel them

వారు"" పదం సేవకులు కనుగొన్న ప్రతిఒక్కరినీ సూచిస్తుంది. ""మీరు ఎవరినైనా లోపలికి రమ్మని బలవంతం చేయండి

that my house may be filled

ప్రజలు నా ఇంటిని నింపుతారు