te_tn/luk/14/11.md

1.5 KiB

who exalts himself

ముఖ్యమైన వారిగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నవారు లేదా ""ముఖ్యమైన స్థానాన్ని తీసుకొనేవారు

will be humbled

అప్రధానమైనదిగా చూపబడుతుంది లేదా ""అప్రధానమైన స్థానం ఇవ్వబడుతుంది."" దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు తగ్గిస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

humbles himself

అప్రధానంగా కనిపించడానికి ఎంపిక చేసుకొనేవారు లేదా ""అప్రధానమైన స్థానం తీసుకొనేవారు

will be exalted

ముఖ్యమైనవారిగా చూపబడతారు లేదా ""ఒక ముఖ్యమైన స్థానం ఇవ్వబడుతుంది."" దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు హెచ్చిస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)