te_tn/luk/12/51.md

1.1 KiB

Do you think that I came to bring peace on the earth? No, I tell you, but rather division

వారి తప్పు అవగాహనను సరిదిద్దబోతున్నానని వారికి తెలియజేయడానికి యేసు ప్రభువు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. రెండవ వాక్యంలో ""నేను వచ్చాను"" అనే పదాలు తప్పించబడ్డాయి గనుక మీరు చేర్చవలసి ఉంటుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను భూమి మీద సమాధానము కలుగజేయ వచ్చితినని మీరు తలంచుచున్నారా? కాని భేదమునే కలుగజేయ వచ్చితినని మీతో చెప్పుచున్నాను."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

division

శత్రుత్వం లేదా ""అసమ్మతి