te_tn/luk/12/33.md

1.8 KiB

give to the poor

వారు పొందుకున్నవాటిని చెప్పడం సహాయకరం అవుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""వ్యాపారము ద్వారా మీరు సంపాదించిన డబ్బును పేద ప్రజలకు ఇవ్వండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

Make for yourselves purses ... treasure in the heavens

పరలోకములో ఉన్న సంచులు, సొమ్ము రెండూ సమానమే. అవి రెండూ పరలోకంలో దేవుని ఆశీర్వాదానికి ప్రతీకగా ఉన్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Make for yourselves

ఇది పేదలకు ఇవ్వడం ఫలితం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ విధంగా మీరు మీ కోసం సిద్ధపరచుకుంటారు

purses which will not wear out

అవి రంధ్రాలు పడని డబ్బు సంచులు

that does not run out

తగ్గదు లేదా ""తక్కువ కాదు

no thief comes near

దొంగలు దగ్గరకు రారు

no moth destroys

చిమ్మటలు నాశనం చేయవు

moth

చిమ్మట"" అనేది ఒక చిన్న పురుగు, ఇది బట్టలో రంధ్రాలు చేస్తుంది. మీరు చీమ లేదా చెద వంటి వేరే కీటకాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది.