te_tn/luk/12/24.md

1.2 KiB

the ravens

ఇది 1) కాకులు, ఎక్కువశాతం ధాన్యం తినే పక్షి, లేదా 2) పెద్దజాతి కాకులు, చనిపోయిన జంతువుల మాంసాన్ని తినే ఒక రకమైన పక్షిని సూచిస్తుంది. యేసు ప్రేక్షకులు పెద్దజాతి కాకులు పనికిరాని పక్షులుగా భావించేవారు ఎందుకంటే యూదులు ఈ రకమైన పక్షులను తినలేరు.

storeroom ... barn

ఇవి ఆహారాన్ని నిల్వచేసే ప్రదేశాలు.

How much more valuable you are than the birds!

ఇది ఆశ్చర్యార్థకం, ప్రశ్న కాదు. దేవుని దృష్టికి పక్షులకన్నా మనుష్యులు ఎంతో విలువైనవారనే వాస్తవాన్ని యేసు నొక్కి చెప్పాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclamations)