te_tn/luk/12/01.md

3.1 KiB

General Information:

యేసు తన శిష్యులకు వేలాది మంది ప్రజల ముందు బోధించడం ప్రారంభించాడు.

In the meantime

బహుశా ఇది శాస్త్రులూ, పరిసయ్యులూ ఆయన్ని కపటోపాయము చేత మాటలలో చిక్కించుకొనుటకు ఒక మార్గం వెదుకుతున్న సమయంలో జరిగినదై ఉండవచ్చు. క్రొత్త సంఘటన ప్రారంభానికి గుర్తుగా రచయిత ఈ పదాలను ఉపయోగిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

when many thousands of the people were gathered together

ఇది కథా క్రమాన్ని చెపుతున్న నేపథ్య సమాచారం. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

many thousands of the people

చాలా గొప్ప సమూహము

they trampled on each other

చాలా మంది ప్రజలు ఒకరి మీద ఒకరు పడుతూ రద్దీగా ఉన్నారని నొక్కి చెప్పడం అతిశయోక్తిగా ఉండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం:""వారు ఒకరిపై ఒకరు పడుతున్నారు"" లేదా ""వారు ఒకరి కాళ్ళ మీద ఒకరు పడుతున్నారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

he began to say to his disciples first of all

యేసు మొదట తన శిష్యులతో మాట్లాడటం మొదలుపెట్టాడు, వారితో ఇలా అన్నాడు

Guard yourselves from the yeast of the Pharisees, which is hypocrisy

పులియజేసే పిండి పూర్తి పిండి ముద్ద లో ఏవిధంగా వ్యాపించి ఉంటుందో అలాగే వారి వేషధారణ సమాజమంతటా వ్యాపిస్తూ ఉంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""పులిసిన పిండి లాంటి పరిసయ్యుల వేషధారణ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి"" లేదా "" మీరు పరిసయ్యుల మాదిరిగా వేషధారులు కాకుండా జాగ్రత్త వహించండి. పులిసిన పిండి ముద్దను ప్రభావితం చేసినట్లే వారి చెడు ప్రవర్తన కూడా ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor )