te_tn/luk/11/54.md

860 B

to trap him in something from his mouth

దీని అర్ధం యేసుప్రభువు పై ఆరోపణలు చేయడానికి ఆయన ఏదో తప్పు చెప్పాలని వారు కోరుకున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు తమ అభిప్రాయాలను సమర్థించుకోవడానికి వాదించలేదు, అయితే వారు దేవుని ధర్మశాస్త్రాన్ని యేసుప్రభువు ఉల్లంఘించాడని ఆరోపించడానికి ఆయనను వలలో పట్టుకోవడానికి ప్రయత్నించారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)