te_tn/luk/11/53.md

1.1 KiB

General Information:

పరిసయ్యుల ఇంట్లో యేసు భోజనం చేస్తున్న కథలోని భాగం ఇది. కథలోని ప్రధాన భాగం ముగిసిన తర్వాత ఏమి జరుగుతుందో ఈ వచనాలు పాఠకుడికి తెలియజేస్తాయి.

After he went out from there

యేసుప్రభువు పరిసయ్యుడి ఇంటిని విడిచిపెట్టిన తరువాత

argued against him about many things

శాస్త్రులు పరిసయ్యులు తమ అభిప్రాయాలను సమర్థించుకోవటానికి వాదించలేదు, అయితే వారు దేవుని ధర్మశాస్త్రాన్ని యేసుప్రభువు ఉల్లంఘించాడని ఆరోపించడానికి ఆయనను వలలో పట్టుకోవడానికి ప్రయత్నించారు .