te_tn/luk/11/52.md

1.2 KiB

Connecting Statement:

యేసు ప్రభువు ధర్మశాస్త్ర బోధకుడికి ప్రతిస్పందించడం ముగించాడు.

you have taken away the key of knowledge ... hinder those who are entering

యేసు ప్రభువు దేవుని సత్యం గురించి మాట్లాడుతున్నాడు, అది ఇంట్లో ఉన్నట్లుగా, భోధకులు ప్రవేశించడానికి నిరాకరిస్తారు, ఇతరులను కూడా ప్రవేశించనియ్యరు. దీని అర్థం బోధకులు నిజంగా దేవుణ్ణి తెలుసుకోరు, ఇతరులను కూడా ఆయనను తెలుసుకోనివ్వరు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the key

ఇది ఇల్లు లేదా నిల్వ గదికి ప్రవేశ మార్గాలను సూచిస్తుంది.

you do not enter in yourselves

మీరు జ్ఞానం పొందడానికి లోపలికి వెళ్లరు