te_tn/luk/11/51.md

628 B

Zechariah

విగ్రహారాధన విషయంలో ఇశ్రాయేలు ప్రజలను మందలించిన పాత నిబంధనలోని యాజకుడు బహుశా ఈయనే. ఈయన భాప్తిస్మ మిచ్చు యోహాను తండ్రి కాదు.

who was killed

ఇది క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రజలు చంపారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)