te_tn/luk/11/45.md

670 B

General Information:

యేసు ప్రభువు ధర్మశాస్త్రోపదేశకుడుకి స్పందించాడు.

one of the teachers of the law

ఇది కథ కొత్త పాత్రను పరిచయం చేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

saying these things, you insult us too

పరిసయ్యుల గురించి యేసు ప్రభువు చేసిన వ్యాఖ్యలు యూదుల ధర్మశాస్త్రోపదేశకులకు కూడా వర్తిస్తాయి.