te_tn/luk/11/18.md

2.1 KiB

if Satan is divided against himself

ఇక్కడ సాతాను అను పదం సాతానును అనుసరించే దురాత్మలకునూ, సాతాకునూ సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""సాతాను, అతని రాజ్యసంబంధులు తమలో తాము పోరాడుతుంటే"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

If Satan ... how will his kingdom stand?

యేసు జనసముహములకు బోధించడానికి ఒక ప్రశ్నను ఉపయోగిస్తాడు. దీనిని ఒక వాక్యముగ అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""సాతాను అయితే ... అతని రాజ్యము నిలబడదు."" లేదా ""సాతాను అయితే ... అతని రాజ్యం విచ్ఛిన్నమవుతుంది."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

For you say I force out demons by Beelzebul

ఏలయనగా నేను బయెల్జెబూలు శక్తితోనే దయ్యములను ప్రజల నుండి వెల్లగొట్టుచున్నానని మీరు అంటున్నారు. ఆయన వాదన తరువాయి భాగాన్ని స్పష్టంగా చెప్పవచ్చు: ప్రత్యామ్నాయ అనువాదం: "" ఏలయనగా నేను బయెల్జెబూలు శక్తితోనే దయ్యములను ప్రజల నుండి వెళ్ళగొట్టుచున్నానని మీరు అంటున్నారు. దాని అర్ధం సాతాను తనకు తానే వ్యతిరేకంగా వేరు పరచబడుతున్నాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)