te_tn/luk/11/16.md

993 B

General Information:

యేసు ప్రభువు జనసమూహానికి స్పందించడం ప్రారంభిస్తున్నాడు.

Others tested him

ఇతర వ్యక్తులు యేసును పరీక్షించారు. ఆయన అధికారము దేవుని యొద్ద నుండి వచ్చినదని నిరూపించాలని వారు నిలదీశారు.

and sought from him a sign from heaven

పరలోకము నుండి ఒక సూచన ఇవ్వమని అడిగారు లేదా ""ఆయనను పరలోకము నుండి ఒక సూచన ఇవ్వమని గట్టిగ అడగడం ద్వారా."" ఆయన తన అధికారం దేవుని నుండి వచ్చినదని నిరూపించాలని వారు కోరుకున్నారు.