te_tn/luk/10/39.md

765 B

who also sat at the feet of Jesus

ఆ సమయంలో నేర్చుకొనేవాడికి ఇది సాధారణ, గౌరవనీయమైన స్థానం. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసు దగ్గర నేలపై కూర్చున్నది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

listened to his word

మార్తా ఇంట్లో యేసు బోధించిన ప్రతిదానిని ఇది సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ప్రభువు బోధను విన్నది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)