te_tn/luk/10/26.md

1.2 KiB

What is written in the law? How do you read it?

యేసు సమాచారం కోరడం లేదు. ఆయన యూదా ధర్మశాస్త్ర విద్వాంసుని జ్ఞానాన్ని పరీక్షించడానికి ఈ ప్రశ్నలను ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మోషే ధర్మశాస్త్రంలో ఏమి వ్రాశాడు, దాని అర్థం ఏమిటో నీవు చెప్పు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

What is written in the law?

దీన్ని క్రియాశీల రూపంలో అడగవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మోషే ధర్మశాస్త్రంచట్టంలో ఏమి రాశాడు?"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

How do you read it?

దానిలో నీవు ఏమి చదివావు? లేదా ""దానిలో నీవు ఏమి అర్థం చేసుకొన్నావు?