te_tn/luk/10/24.md

1.1 KiB

and did not see them

యేసు ఆ క్రియలు ఇంకా చేయలేదని ఇది సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అయితే నేను వాటిని ఇంకా చేయనందున వాటిని వారు చూడలేకపోయాను"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

what you hear

బహుశా ఇది యేసు బోధను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు వింటున్న నా మాటలు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

and did not hear them

యేసు ఇంకా బోధించలేదని ఇది సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అయితే నేను ఇంకా బోధించడం ప్రారంభించనందున మీరు వాటిని వినలేకపోయారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)