te_tn/luk/10/22.md

2.0 KiB

All things have been entrusted to me from my Father

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా తండ్రి సమస్తమూ నాకు అప్పగించాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Father ... the Son

ఇవి దేవుడు, యేసు మధ్య సంబంధాన్ని వివరించే ముఖ్యమైన బిరుదులు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

knows who the Son is

తెలుసు"" అని అనువదించబడిన పదం వ్యక్తిగత అనుభవం నుండి తెలుసుకోవడం అని అర్థం. తండ్రి అయిన దేవుడు ఈ విధంగా యేసును యెరుగును.

the Son

యేసు తృతీయ పురుషలో తనను తాను సూచిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)

except the Father

కుమారుడు ఎవరో తండ్రికి మాత్రమే తెలుసు అని దీని అర్థం.

who the Father is

తెలుసు"" అని అనువదించబడిన పదం వ్యక్తిగత అనుభవం నుండి తెలుసుకోవడం అని అర్థం. యేసు ఈ విధంగా తన తండ్రి అయిన దేవుణ్ణి యెరుగును.

except the Son

అంటే తండ్రి ఎవరో కుమారుడికి మాత్రమే తెలుసు అని అర్థం

to whomever the Son chooses to reveal him

తండ్రిని ఎవరికి వెల్లడి చెయ్యాలని కుమారుడు కోరుకొంటాడో