te_tn/luk/10/13.md

1.6 KiB

Woe to you, Chorazin! Woe to you, Bethsaida!

కొరాజీనా, బెత్సయిదా పట్టాణాల ప్రజలు ఆయన మాట వింటున్నట్లు యేసు మాట్లాడుతున్నాడు, అయితే వారు వినలేదు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-apostrophe]]మరియు [[rc:///ta/man/translate/translate-names]]మరియు rc://*/ta/man/translate/figs-metonymy)

For if the mighty works which were done in you had been done in Tyre and Sidon

గతంలో జరిగి ఉండగలిగే పరిస్థితిని గురించి యేసు వివరిస్తున్నాడు. కాని ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను మీ కోసం చేసిన అద్భుతాలు తూరు, సీదోను ప్రజల కోసం ఎవరైనా అద్భుతాలు చేసి ఉంటే"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-hypo]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

they would have repented long ago, sitting

అక్కడ నివసించిన దుర్మార్గులు కూర్చొని తమ పాపాల విషయంలో పశ్చాత్తాప పడ్డారని చూపించవలసిఉంది.

sitting in sackcloth and ashes

గొనెపట్ట ధరించి బూడిదలో కూర్చోవడం