te_tn/luk/10/09.md

1.3 KiB

the sick

ఇది సాధారణంగా రోగులైన వ్యక్తులను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""రోగులైన ప్రజలు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-nominaladj)

The kingdom of God has come close to you

రాజ్యం"" అనే సంక్షిప్త నామవాచకం ""ఏలుబడి"" లేదా ""పరిపాలన"" అనే క్రియలతో వ్యక్తీకరించబడవచ్చు. సాధ్యమయ్యే అర్ధాలు 1) దేవుని రాజ్యం త్వరలో ప్రారంభమవుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు త్వరలో ప్రతిచోటా రాజుగా పరిపాలన చేస్తాడు"" లేదా 2) దేవుని రాజ్యం కార్యకలాపాలు మీ చుట్టూ జరుగుతున్నాయి. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు పరిపాలిస్తున్నాడనే రుజువు మీ చుట్టూ ఉంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)