te_tn/luk/10/07.md

1.6 KiB

Now remain in that same house

రోజంతా వారు ఇంట్లో ఉండాలని యేసు చెప్పడం లేదు, అయితే వారు ఉన్న ఇంటిలోనే ప్రతీ రాత్రి ఉండిపోవాలి. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆ ఇంటిలోనే నిద్రించడం కొనసాగించండి

for the laborer is worthy of his wages

యేసు తాను పంపించే మనుష్యులకు వర్తింపజేసే సాధారణ సూత్రం ఇది. వారు ప్రజలకు బోధించడం, స్వస్థపరచడం చేయడం వలన, ప్రజలు వారికి భోజనంతో పాటుగా ఉండటానికీ స్థలం ఏర్పాటు చెయ్యాలి.

Do not move around from house to house

ఇంటి నుండి ఇంటికి మారడం అంటే వేరు వేరు ఇళ్ళకు వెళ్ళడం అని అర్థం. అతను వేరు వేరు ఇళ్ళల్లో రాత్రిపూట బస చేయడం గురించి మాట్లాడుతున్నాడని స్పష్టం చేయవచ్చు. ""ప్రతి రాత్రి వేరు వేరు ఇళ్ళల్లో నిద్రపోకండి"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-idiom]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])