te_tn/luk/10/03.md

1.0 KiB

Go on your way

నగరాలకు వెళ్లండి లేదా ""ప్రజల వద్దకు వెళ్ళండి

I send you out as lambs in the midst of wolves

తోడేళ్ళు దాడి చేస్తాయి, గొర్రెలను చంపివేస్తాయి. యేసు బయటకు పంపించే శిష్యులకు హాని కలిగించే వ్యక్తులు ఉన్నారని ఈ రూపకం అర్థం. ఇతర జంతువుల పేర్లను ప్రత్యామ్నాయం చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను మిమ్మల్ని బయటకు పంపుతున్నప్పుడు, తోడేళ్ళు గొర్రెలపై దాడి చేసినట్లు ప్రజలు మీకు హాని చేయాలనుకుంటారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)