te_tn/luk/09/62.md

2.0 KiB

No one ... fit for the kingdom of God

యేసు శిష్యుడిగా ఉండటం గురించి ఒక మనిషికి నేర్పడంలో యేసు ఒక సామెతతో స్పందిస్తున్నాడు. ఒక వ్యక్తి యేసును వెంబడించడానికి బదులు తన గతంలో ఉన్న వ్యక్తులపై దృష్టి ఉంచినట్లయితే అతడు దేవుని రాజ్యానికి తగినవాడు కాదు యేసు చెపుతున్నాడు (చూడండి: [[rc:///ta/man/translate/writing-proverbs]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

No one having put his hand to the plow

ఇక్కడ ""తన చేయి పెట్టి"" అంటే ఒక వ్యక్తి ఏదైనా చెయ్యడానికి ఆరంభించడం అని అర్థమిచ్చే ఒక జాతీయాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""తన పొలాన్ని దున్నడం ప్రారంభించేవాడు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-idiom]] మరియు [[rc:///ta/man/translate/translate-unknown]])

looking back

దున్నుతున్నప్పుడు వెనుకకు తిరిగి చూస్తున్న ఎవరైనా నాగలి వెళ్ళవలసిన చోటుకు నడిపించలేరు. ఆ వ్యక్తి బాగా దున్నడం కోసం ముందుకు చూడడం మీద దృష్టి పెట్టాలి.

is fit for the kingdom of God

దేవుని రాజ్యానికి ఉపయోగపడుతుంది లేదా ""దేవుని రాజ్యానికి సరిపడినది