te_tn/luk/09/51.md

958 B

General Information:

యేసు యెరూషలేముకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఇప్పుడు స్పష్టమైంది.

when the days drew near for him to be taken up

ఆయనకు పరలోకం వెళ్ళే సమయం దగ్గరపడినప్పుడు లేదా ""ఆయన పైకి వెళ్ళడానికి దాదాపుగా సమయం అయినప్పుడు

set his face

ఆయన ""గట్టిగా నిర్ణయించుకున్నాడు"" అని ఈ జాతీయం అర్థం. ప్రత్యామ్నాయ అనువాదం: ""తన మనస్సును స్థిరపరచుకొన్నాడు"" లేదా ""నిర్ణయించుకున్నాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)