te_tn/luk/09/50.md

950 B

Do not stop him

దీనిని సానుకూలంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతడు కొనసాగించడానికి అనుమతించు

whoever is not against you is for you

ఒకే అర్థాన్ని ఇచ్చే వాక్యాలు కొన్ని ఆధునిక భాషలలో ఉన్నాయి. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒక వ్యక్తి మిమ్మల్ని పని చేయనీయకుండా ఉండనట్లయితే అతడు మీకు సహాయం చేస్తున్నట్లుగా ఉంటుంది"" లేదా ""ఎవరైనా మీకు వ్యతిరేకంగా పని చేయకపోతే, అతడు మీతో పని చేస్తున్నాడు