te_tn/luk/09/48.md

896 B

in my name

ఇది యేసు ప్రతినిధిగా చేస్తున్న వ్యక్తిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా వలన"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

in my name, welcomes me

ఈ రూపకాన్ని కూడా ఒక ఉపమానంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా పేరట, ఆయన నన్ను స్వాగతిస్తున్నట్లుగా ఉంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the one who sent me

నన్ను పంపిన దేవుడు

he is great

దేవుడు చాలా ముఖ్యమైనవారిగా భావించినవారు