te_tn/luk/09/44.md

2.5 KiB

Let these words go deeply into your ears

వారు శ్రద్ధ వహించాలి అని ఈ జాతీయం అర్థం. ప్రత్యామ్నాయ అనువాదం: ""జాగ్రత్తగా వినండి, జ్ఞాపకం ఉంచుకొండి"" లేదా ""దీనిని మర్చిపోవద్దు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

For the Son of Man will be betrayed into the hands of men

క్రియాశీల ఉపవాక్యంతో దీనిని పేర్కొనవచ్చు. ఇక్కడ ""చేతులు"" పదం శక్తి లేదా నియంత్రణను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు మనుష్యకుమారునికి ద్రోహం చేసి మనుష్యుల నియంత్రణలో ఉంచుతారు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])

For the Son of Man will be betrayed into the hands of men

యేసు తన గురించి తృతీయ పురుషలో మాట్లాడుతున్నాడు. ""చేతులు"" పదం అవి ఎవరి చేతులు అనేదానికోసం ఉపలక్షణంగా ఉన్నాయి లేదా ఆ చేతులను ఉపయోగించే శక్తికోసం అన్యాపదేశంగా ఉన్నాయి. ఈ మనుషులు ఎవరో మీరు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుష్యకుమారుడనైన నేను మనుష్యుల చేతులలోనికి అప్పగించబడతాను"" లేదా ""మనుష్యకుమారుడు తన శత్రువుల శక్తికి అప్పగించబడతాడు"" లేదా ""మనుష్యకుమారుడనైన నేను నా శత్రువులకు అప్పగించబడతాను"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-123person]] మరియు [[rc:///ta/man/translate/figs-synecdoche]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])