te_tn/luk/09/41.md

1.6 KiB

So Jesus answered and said

యేసు ఇలా సమాధానం చెప్పాడు

You unbelieving and depraved generation

యేసు గుమిగూడిన జనసమూహంతో ఇలా అన్నాడు, తన శిష్యులతో కాదు.

depraved generation

అవినీతి తరం

how long must I be with you and put up with you?

ఇక్కడ ""మీరు"" బహువచనం. మనుషులు విశ్వసించలేక పోవడం గురించి తన విచారాన్ని వ్యక్తం చేయడానికి యేసు ఈ ప్రశ్నలను ఉపయోగిస్తున్నాడు. వాటిని ప్రకటనలుగా రాయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను మీతో చాలా కాలంగా ఉన్నాను, అయినప్పటికీ మీరు విశ్వసించలేదు. నేను ఎంతకాలం మీతో ఉండి సహించాలి అని నేను ఆశ్చర్యపోతున్నాను."" (చూడండి: [[rc:///ta/man/translate/figs-you]] మరియు [[rc:///ta/man/translate/figs-rquestion]])

Bring your son here

ఇక్కడ ""నీవు"" ఏకవచనం. యేసు తనను ఉద్దేశించి మాట్లాడిన తండ్రితో నేరుగా మాట్లాడుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)