te_tn/luk/09/32.md

1.2 KiB

Now

ప్రధాన కథాక్రమంలో విరామం గుర్తించడానికి ఈ పదం ఇక్కడ ఉపయోగించబడింది. ఇక్కడ లూకా పేతురు, యాకోబు, యోహాను గురించి సమాచారం చెపుతాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

heavy with sleep

“నిద్రాభారం” అని ఈ జాతీయం అర్థం

they saw his glory

ఇది వాటిని చుట్టుముట్టిన అద్భుతమైన వెలుగును సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు యేసు నుండి అద్భుతమైన వెలుగు రావడాన్ని చూశారు"" లేదా ""యేసులో నుండి చాలా ప్రకాశవంతమైన వెలుగు రావడాన్ని వారు చూశారు

the two men who were standing with him

ఇది మోషే, ఏలియాలను సూచిస్తుంది.