te_tn/luk/09/31.md

1.1 KiB

who appeared in glory

ఈ వాక్యం మోషే, ఏలీయలో ఏవిధంగా కనిపించారో దానిని గురించిన సమాచారం ఇస్తుంది. కొన్ని భాషలు దీనిని ప్రత్యేక ఉపవాక్యంగా అనువదిస్తాయి. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు ప్రభావ మహిమతో కనిపించారు"" లేదా ""వారు ప్రకాశవంతంగా మెరుస్తున్నారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-distinguish)

his departure

అతని నిష్క్రమణ లేదా ""యేసు ఈ లోకాన్ని ఏవిధంగా విడిచిపెడతాడు."" ఇది ఆయన మరణం గురించి సున్నితంగా మాట్లాడే విధానం. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతని మరణం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-euphemism)