te_tn/luk/09/28.md

848 B

Connecting Statement:

దేవుని రాజ్యాన్ని చూడకముందే కొందరు చనిపోరని యేసు తన శిష్యులకు చెప్పిన ఎనిమిది రోజుల తరువాత, పేతురు, యాకోబు, యోహానులతో కలిసి ప్రార్థన చేయడానికి యేసు కొండ మీదకు వెళ్తాడు, వీరంతా నిద్రపోతున్నప్పుడు యేసు కాంతివంతమైన రూపానికి మార్చబడ్డాడు.

these saying

యేసు తన శిష్యులతో మునుపటి వచనాలలో చెప్పినదానిని సూచిస్తుంది.