1.6 KiB
1.6 KiB
But I say to you truly
యేసు ఈ వాక్యాన్ని తరువాత తాను చెప్పబోయేదాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి ఉపయోగిస్తున్నాడు.
there are some of those who are standing here who will not taste death
ఇక్కడ నిలబడి ఉన్న మీలో కొందరు మరణాన్ని రుచి చూడరు
before they see
యేసు తాను మాట్లాడుతున్న దానిని గురించి ప్రజలతో మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు చూడటానికి ముందు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)
will not taste death before they see the kingdom of God
కాదు ... వరకు"" ఉన్న ఈ ఆలోచనను ""ముందు"" పదంతో సానుకూలంగా వ్యక్తీకరించబడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు చనిపోవడానికి ముందు దేవుని రాజ్యాన్ని చూస్తారు"" లేదా ""మీరు చనిపోయే ముందు దేవుని రాజ్యాన్ని చూస్తారు
taste death
ఈ జాతీయం అర్థం ""చనిపోవడం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)