te_tn/luk/09/26.md

1.0 KiB

my words

నేను చెప్పేది లేదా ""నేను బోధించేది

of him will the Son of Man be ashamed

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుష్యకుమారుడు కూడా అతని విషయంలో సిగ్గుపడతాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the Son of Man ... when he comes

యేసు తన గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుష్యకుమారుడనైన ... నేను వచ్చినప్పుడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)

the Father

ఇది దేవునికి ముఖ్యమైన బిరుదు (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)