te_tn/luk/09/18.md

1.3 KiB

Connecting Statement:

శిష్యులు తన వద్ద ఉన్నప్పుడు మాత్రమే యేసు ప్రార్థిస్తున్నాడు. యేసు ఎవరు అని వారు మాట్లాడటం ప్రారంభించారు. యేసు తాను త్వరలోనే మరణిస్తాడనీ, తిరిగి పునరుత్థానం చెందుతాడనీ చెపుతున్నాడు. ఆయనను వెంబడించడం కష్టతరమైనప్పటికీ వారు ఆయనను వెంబడించాలని చెపుతున్నాడు.

It came about that

క్రొత్త సంఘటన ప్రారంభానికి గుర్తుగా ఈ వాక్యం ఇక్కడ ఉపయోగించబడింది. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

praying by himself

ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. శిష్యులు యేసుతో ఉన్నారు, అయితే ఆయన వ్యక్తిగతంగానూ, రహస్యంగానూ స్వయంగా ప్రార్థిస్తున్నాడు.