te_tn/luk/09/09.md

1018 B

I beheaded John, but who is this

యోహాను మృతులలోనుండి లేవడం అసాధ్యమని హేరోదు ఊహిస్తున్నాడు. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇది యోహాను కానేరడు ఎందుకంటే నేను అతని తల నరికించాను. కాబట్టి ఈ వ్యక్తి ఎవరు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

I beheaded John

హేరోదు సైనికులు మరణశిక్షలు అమలుజరిపి ఉంటారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యోహాను తల నరికించమని నేను నా సైనికులకు ఆజ్ఞాపించాను"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)